అయ్యప్ప భక్తులు విమానాల్లో ఇరుముడి తీసుకెళ్లేందుకు అనుమతులు పునరుద్ధరణ!
శబరిమల: అయ్యప్ప స్వామి భక్తులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. శబరిమల యాత్రకు వెళ్లే భక్తులు తమ పవిత్రమైన ఇరుముడి కట్టును విమానాల్లో క్యాబిన్ బ్యాగేజీగా తీసుకెళ్లేందుకు ఈ ఏడాది కూడా అనుమతులు కొనసాగించింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి...
