విజయవాడలో వైభవంగా అయ్యప్ప మహా సంకల్పం..
ఆధ్యాత్మిక నగరమైన విజయవాడలో అయ్యప్ప నామస్మరణ మార్మోగింది. విశ్వమాత ఫౌండేషన్, అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సభల ఆధ్వర్యంలో నిర్వహించిన ‘అయ్యప్ప మహా సంకల్పం’ మహా పడిపూజ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ మహత్తర ఆధ్యాత్మిక వేడుకకు స్వాములు,...
