నేటి నుండి శబరిమల అయ్యప్ప దర్శనం
తిరువనంతపురం: కేరళలోని శబరిమల ఆలయం నేడు తెరుచుకుంది. రెండు నెలలపాటు అందుబాటులో ఉండనుంది. రోజుకు 30 వేల మందిని వర్చువల్ క్యూ విధానంలో ఆలయంలోకి అనుమతించనున్నట్టు ఆలయ వర్గాలు వెల్లడించాయి. 2022 జనవరి 14న మకరజ్యోతి దర్శనం తర్వాత.. అదేనెల 20న...

