archive#AYUSH YOJANA

News

నకిలీ మెసేజ్ ‌లతో జాగ్రత్త: కేంద్రం హెచ్చరిక

సైబర్‌ కేటుగాళ్లు రోజుకో కొత్త తరహా మోసాలకు తెరలేపుతున్నారు. మొబైల్ ‌ఫోన్లే వేదికగా అమాయకులను లక్ష్యంగా చేసుకొని సైబర్‌ వల విసురుతున్నారు. ఫలానా లింక్ ‌పై క్లిక్‌ చేసి రిజిస్టర్‌ చేసుకుంటే ఉద్యోగాలొస్తాయి, డబ్బులొస్తాయంటూ ఆశలు రేపి నిలువునా దోచేస్తున్నారు. తాజాగా...