archive#Ayodhya Ramayana

News

అయోధ్య రామయ్యకు ధర్మవరం జరీ వస్త్రం

అయోధ్య: అయోధ్య రామమందిరంలో కొలువుదీరనున్న సీతారాముల కోసం రూపొందించిన రామకోటి జరీవస్త్ర ప్రదర్శనకు భక్తులనుంచి విశేష స్పందన లభించింది. ధర్మవరానికి చెందిన నేత కళాకారుడు నాగరాజు 180 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు గల పట్టవస్త్రంపై 13 జాతీయ భాషల్లో...