వేగంగా అయోధ్య రామ మందిర నిర్మాణం
అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి అనుమతులు వచ్చిన తర్వాత పనులు వేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆలయ నిర్మాణ పనులు మొదలు పెట్టారు. ప్రస్తుతం మూడొంతుల వరకూ పునాదులు తీశారు. ఈ పనులు ఈ నెలాఖరు వరకూ జరగనున్నాయి. ఏప్రిల్...

