కెనడాలో హిందువులు భయానక పరిస్థితుల్లో జీవిస్తున్నారు – పార్లమెంట్‌లో గళం విప్పిన అక్కడి ఎంపీ చంద్ర ఆర్య
కెనడా దేశంలో హిందువులపై దాడులు జరగడం బాధకరమని.. ఇది ఒక ఫోబియాగా మారుతోందని భారతీయ మూలాలు ఉన్న కెనడియన్ ఎంపీ చంద్ర ఆర్య తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడుల గురించి ఆ దేశ పార్లమెంటులో...

