ఆంగ్ సాన్ సుకీకి ఐదేళ్ల జైలు
* మయన్మార్ కోర్టు నిర్ణయం అవినీతి కేసులో ఆంగ్ సాంగ్ సూకీకి మయన్మార్ కోర్టు ఐదేళ్ల శిక్ష విధించింది. మిలటరీ పాలనలో ఉన్న మయన్మార్‌లోని ఒక న్యాయస్థానం ఆ దేశ మాజీ నాయకురాలు ఆంగ్ సాన్ సూకీ అవినీతికి పాల్పడినట్లు నిర్ధారించింది....
