కాణిపాకంలో దారుణం… స్వామివారి పాత రథ చక్రాలకు నిప్పు!
కాణిపాక: ఆంధ్ర ప్రదేశ్‌లోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలనలో దేవాలయాలపై విస్తృతంగా జరిగిన దాడులు కాస్త తగ్గాయనుకుంటే తిరిగి మళ్లీ ప్రారంభమయ్యాయి. తాజాగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాక ఆలయంలో దారుణం చోటు చేసుకుంది. కాణిపాక ఆలయంలో పాత రథ...
