బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడి కేసుల్లో 450 మంది అరెస్ట్
ఢాకా: హిందువులపై దాడులకు సంబంధించి దేశంలోని వివిధ ప్రాంతాల్లో 71 కేసులు నమోదయ్యాయి. సోషల్ మీడియాలో పుకార్లు వ్యాప్తి చేసినందుకు 450 మందిని పోలీసులు అరెస్టు చేశారు. గత ఐదు రోజుల్లో పూజ వేదికలు, దేవాలయాలు, హిందూ గృహాలు, వ్యాపారాలు, దుర్గా...
