ప్రధాని పర్యటనలో భద్రతా వైఫల్యంపై దర్యాప్తుకు స్వతంత్ర కమిటీ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పంజాబ్ పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న భారీ భద్రతా వైఫల్యానికి సంబంధించి దాఖలైన అభ్యర్థనపై సుప్రీంకోర్టు నేడు విచారణ జరిపింది. ఈ ఘటనపై దర్యాప్తుకు స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ నేతృత్వంలోని...
