ప్రవక్తపై వ్యాఖ్యలకు ప్రతీకారంగానే కాబుల్ దాడి: ఐసిస్
ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబుల్‌లో కార్తే పర్వాన్ గురుద్వారాపై శనివారం జరిగిన దాడి తమ పనేనని ఐసిస్ ఉగ్రసంస్థ ప్రకటించింది. మహమ్మద్ ప్రవక్తపై నూపూర్ శర్మ చేసిన వ్యాఖ్యలకు ప్రతీకారంగానే ఈ దాడి జరిపినట్లు పేర్కొంది. ఈ మేరకు ఆఫ్ఘన్లో క్రియాశీలకంగా పనిచేస్తున్న...
