ఇస్లామాబాద్ వెంటనే సీమాంతర ఉగ్రవాదం నిలిపివేయాలి
అస్తానా: పాకిస్తాన్ తో సహా పొరుగు దేశాలన్నింటితో భారత్ సాధారణ సంబంధాలను కోరుకుంటోందని స్పష్టం చేస్తూ, అయితే అందుకోసం ఇస్లామాబాద్ వెంటనే సీమాంతర ఉగ్రవాదాన్ని నిలిపివేయాలని విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాకాశీ లేఖి తేల్చిచెప్పారు. కజకిస్తాన్‌లోని అస్తానాలో ఆసియాలో పరస్పర...
