హిందువునని నమ్మించి 6 మహిళలను పెళ్లి చేసుకున్న జముద్దీన్ అహ్మద్ అరెస్ట్!
గౌహతి: అస్సాంలోని నాగావ్ జిల్లాలో గుర్తింపు దాచిపెట్టి ఆరుగురు హిందూ మహిళలను వివాహం చేసుకున్నాడనే ఆరోపణలతో జముద్దీన్ అహ్మద్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్యవహారం స్థానికంగా కలకలం రేపింది. నిందితుడి మొదటి భార్య రంజు ముసాహరి పోలీసులకు...
