క్రికెట్ లీగ్ పేరిట రష్యన్స్‌కు టోకరా!
గుజరాత్: గుజరాత్‌లో ఉంటూ రష్యాలో ఉన్న వాళ్ళకు ఏకంగా ఒక లీగ్ విషయం టోకరా వేశారు. అధికారిక టోర్నీ రేంజిలో బిల్డప్ ఇచ్చి మోసానికి పాల్పడ్డారు. ఇక్కడి మెహసానా జిల్లాలోని ఒక గ్రామంలో ఈ ఏడాది ఐపీఎల్ ముగిసిన మూడు వారాల...
