archiveASHWINI CHOWBE

News

కరోనా కట్టడిలో భారత్ అందరికీ ఆదర్శం – WHO

కరోనా వైరస్ విజృంభణను కట్టడి చేయడంలో భారత్‌ చెప్పుకోదగ్గ పురోగతి సాధించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ ప్రశంసించారు. జెనీవాలో మీడియాతో మాట్లాడుతూ..... భారత్‌ తీసుకుంటున్న చర్యలను ప్రధానంగా ప్రస్తావించారు. “కరోనా వైరస్‌ విజృంభణను అడ్డుకోవడంలో భారత్‌...