భారత ఆర్మీ పోస్టుపై దాడికి రూ.30 వేలు ఇచ్చారు…
పాకిస్తాన్ కుట్రను బట్టబయలు చేసిన పాక్ ఉగ్రవాది హుస్సేన్ జమ్ముకశ్మీర్: జమ్ముకశ్మీర్ రాజౌరి జిల్లాలో భారత సైన్యానికి పట్టుబడ్డ.. పాకిస్తాన్ ఉగ్రవాది తబరక్ హుస్సేన్ నుంచి సంచలన విషయాలు వెలుగుచూశాయి. భారత ఆర్మీ పోస్టుపై దాడి చేసేందుకు పాకిస్తాన్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీకి...
