విజయవాడలో ఘనంగా ధన్వంతరీ జయంతి
ధన్వంతరీ జయంతి సందర్భంగా విజయవాడలోని సత్యనారాయణ పురంలో గల శిశు విద్యా మందిర్ నందు ఆరోగ్య భారతి ఆధ్వర్యంలో ధన్వంతరి హోమం జరిగింది. ఈ హోమంలో విజయవాడకు చెందిన పలువురు ఆరోగ్య భారతి కార్యకర్తలు కుటుంబాలతో పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభా...
