పఠాన్‌కోట్ ఆర్మీ క్యాంపు వద్ద పేలుడు
పఠాన్‌కోట్: పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లోని ఆర్మీ క్యాంపు వద్ద ఉన్న త్రివేణి గేట్ సమీపంలో గ్రెనేడ్ పేలుడు సంభవించింది. దీంతో అధికారులు విచారణకు ఆదేశించారు. పఠాన్‌కోట్ ఎస్‌ఎస్పీ సురేంద్ర లాంబా మాట్లాడుతూ ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని తెలిపారు. ఘటనాస్థలికి చేరుకున్న...
