భారత సైన్యంలో అర్జునుడు
సైన్యం అమ్ములపొదిలోకి అర్జున్ ట్యాంక్ చేరింది. నేడు ప్రధాని మోడీ తమిళనాడు పర్యటనలో భాగంగా అర్జున్ ట్యాంక్‌ను అధికారికంగా సైన్యాధిపతి ఎంఎం నరవాణేకు అప్పగించారు. చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం వేదికగా ఈ కార్యక్రమం జరిగింది. తేజస్ తర్వాత ఆత్మనిర్భర్...
