సేవా టికెట్ల దర్శన కోటా విడుదల
జనవరి 12వ తేదీ నుంచి తిరుమలలో నిర్వహించే కళ్యాణోత్సవం, ఊంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలకు సంబంధించిన సేవా టికెట్లు, సంబంధిత దర్శన కోటాను ఆన్‌లైన్ వర్చువల్ ద్వారా విడుదల చేసింది. ఉదయం 9 గంటల నుంచి టీటీడీ...
