సారనాథ్ నమూనా ఆధారంగానే జాతీయ చిహ్నం తయారీ
విమర్శలపై స్పష్టతనిచ్చిన శిల్పి... విపక్షాల ఆందోళనను తిప్పి కొట్టిన బీజేపీ న్యూఢిల్లీ: జాతీయ చిహ్నానికి సంబంధించి ఇచ్చిన డిజైన్లలో తాను మార్పులేవీ చేయలేదని స్పష్టం చేశారు నిర్మాణ రూపశిల్పి లక్ష్మణ్ వ్యాస్. టాటా కంపెనీ మట్టి నమూనాను చేసి ఇవ్వగా.. దానికి...
