archive#Ap roads

News

ఏపీలో రోడ్ల దుస్థితిపై చిన్న జీయర్ స్వామి వ్యాఖ్యలు

రాజ‌మ‌హేంద్ర‌వ‌రం: తూర్పుగోదావరి జిల్లా, రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చిన్న జీయర్ స్వామి పర్యటించారు. ఈ సందర్భంగా ఏపీలో రోడ్ల పరిస్థితిపై చిన్న జీయర్ స్వామి వ్యాఖ్యలు చేశారు. తాను పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం నుంచి రాజ‌మ‌హేంద్ర‌వ‌రం ప్రయాణించేందుకు మూడు గం.ల...