ఏపీలో ఆలయాల సొమ్ము దుర్వినియోగం!
పురాతన ఆలయాల పునరుద్ధరణ నిధిని కార్యాలయ మరమ్మతులకు వాడుకున్న వైనం అమరావతి: ఆలయాల నుంచి సర్వశ్రేయోనిధి (సీజీఎఫ్) కింద తీసుకునే సొమ్మును పురాతన ఆలయాల పునరుద్ధరణకు మాత్రమే వినియోగించాలని నిబంధనలున్నా.. కొత్త జిల్లాల్లో ఏర్పాటైన జిల్లా దేవాదాయశాఖ అధికారి కార్యాలయాల మరమ్మతులు,...
