వైజాగ్‌లో జీ-20 సన్నాహక సదస్సు… ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం!
విశాఖపట్నం నగరంలో మార్చి 28, 29 తేదీల్లో జీ -20 సన్నాహక సదస్సు జరగనుంది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా అధికారులకు బాధ్యతలు అప్పగించింది. నిర్వహణ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఐఏఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటైంది. గృహనిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి...


