ఆక్రమణలో లక్షల ఎకరాల ఆలయ భూములు : ఏపీ దేవాదాయ శాఖ కమిషనర్ వెల్లడి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షల ఎకరాల దేవాదాయ శాఖ భూములు ఆక్రమణకు గురైనట్టు రాష్ట్ర ఎండోమెంట్స్ కమిషనర్ అర్జున్‌రావు తెలిపారు. మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల ఆలయ ఇఓలతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ...

