ఐదేళ్ళ బాలికపై అత్యాచారం, హత్య కేసులో మహ్మద్ రఫీకి మరణశిక్ష
ఐదేళ్ళ బాలికపై అత్యాచారం, హత్య కేసులో చిత్తూరు కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నేరం రుజువు కావడంతో నిందితుడి మహ్మద్ రఫీ (27)కి మరణశిక్ష విధించింది. చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో మొదటి జిల్లా కోర్టు...
