భద్రాద్రి రాముడి ఆస్తులను మాఫియా నుండి కాపాడండి.. సీఎంకు సోము వీర్రాజు లేఖ
అమరావతి: భద్రాద్రి రాముడి ఆస్తులను మాఫియా ముఠా దురాక్రమణల నుంచి కాపాడాలని కోరుతూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. భద్రాద్రి శ్రీ రాముడికి చెందిన భూములు రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీ రాష్ట్రానికి...
