మాజీ రక్షణ మంత్రులు పవార్, ఆంటోనీలతో రాజ్ నాథ్ భేటీ
ఈ నెల 19 నుంచి వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాజీ మంత్రులు శరద్ పవార్, ఏకే ఆంటోనీతో భేటీ అయ్యారు. భారత్-చైనా సరిహద్దులో తాజా పరిస్థితిని వారికి వివరించారు. వీరిద్దరూ గతంలో రక్షణ...
