ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యకర్తల ఇళ్ళపై `పెట్రో’ దాడులు!
పీఎఫ్ఐ ఆఫీసులపై ఎన్ఐఏ దాడులకు ప్రతీకారం... 24 గంటల్లో కనీసం 10 దాడులు చెన్నై: తమిళనాడులో ఆర్ఎస్‌ఎస్ కార్యాలయాలు, కార్యకర్తలపై పెట్రోల్ బాంబు దాడులు కొనసాగుతున్నాయి. చెన్నైలోని తాంబరంలో ఉంటున్న ఆర్ఎస్ఎస్ కార్యకర్త సీతారామన్ నివాసంపై శనివారం తెల్లవారుజామున ఒక అగంతకుడు...


