జామియా మసీదులో భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు!
శ్రీనగర్: అతిపెద్ద మసీదులలో ఒకటైన శ్రీ నగర్‌లోని జామియా మసీదులో శుక్రవారం ఆజాదీ, భారతదేశ వ్యతిరేక నినాదాలతో మారుమోగింది. శుక్రవారం ప్రార్థనల కోసం పెద్ద సంఖ్యలో గుమిగూడిన జనం ఆజాదీ నినాదాలు చేశారు. మే 2019లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భారత సైన్యం...
