archiveAntarctica: A new species of plant named Bharat

News

అంటార్కిటికా : భారత్‌ పేరుతో ఒక కొత్త జాతి మొక్క

అంటార్కిటికాలోని భారతీయ జీవశాస్త్రవేత్తలు అక్కడ ఓ కొత్త జాతి మొక్కను కనుగొన్నారు. దానికి మన దేశం పేరు సహా అక్కడి మన పరిశోధన కేంద్రం 'భారతి' పేరు మీదుగా 'బ్రయమ్‌ భారతీయెన్సిస్' అని నామకరణం చేశారు. 'ఇండియన్‌ అంటార్కిటిక్‌ మిషన్‌'లో భాగంగా...