కాశ్మీర్ సమస్య పరిష్కారానికి మరో అడుగు – అక్కడి రాజకీయ పార్టీ నేతలతో మాట్లాడనున్న మోడీ, అమిత్ షా
జమ్ముకశ్మీర్‌లోని వివిధ రాజకీయ పార్టీలతో ఈ నెల 24 ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం కానున్నారు. కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు, రాజకీయ ప్రక్రియల పునరుద్ధరణపై చర్చించనున్నారు. 2019 ఆగస్టులో జమ్ముకశ్మీర్ ప్రత్యేకహోదాను రద్దు చేసి, రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు....
