archive#Anniversary of Telugu Federation in Saudi Arabia

News

సౌదీ అరేబియాలో ఘనంగా తెలుగు సమాఖ్య వార్షికోత్సవం

దమ్మామ్‌: సౌదీ అరేబియా తెలుగు సమాఖ్య ప్రథమ వార్షికోత్సవాన్ని సౌదీ అరేబియాలోని దమ్మామ్‌లో ఘనంగా నిర్వహించారు. తెలుగువారి ఐక్యత, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాలని, తెలుగువారు కష్టాల్లో ఉంటే వారికి అండగా ఉండాలనే సంకల్పంతో సౌదీ అరేబియా తెలుగు సమాఖ్య ఏర్పాటైంది. ఈ...