కళా వారసత్వాన్ని భావితరాలకు అందించడమే లక్ష్యం
కళ అనేది కేవలం సృజనాత్మకతకు సంబంధించిన అంశం మాత్రమే కాదు.. అది ఒక సమాజపు సంస్కృతి, చరిత్ర, సంప్రదాయాలకు ప్రతిబింబం. అలాంటి కళా వారసత్వాన్ని భావితరాలకు అందించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు ఆర్టిస్ట్, క్యూరేటర్ అన్నపూర్ణ మడిపడగ. చిత్రకారిణిగా తన ప్రయాణాన్ని...
