ఆంధ్రా సర్కారు హామీలపై ఎన్‌హెచ్ఆర్సీకి బీజేపీ నేతల ఫిర్యాదు
అమరావతి: అన్నమయ్య ప్రాజెక్ట్ కట్ట ఘటనలో బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఏపీ బీజేపీ నాయకులు నాగోతు రమేష్‌నాయుడు, రఘు, భాస్కర్ ఫిర్యాదు చేశారు. 60 రోజుల్లో వరద బాధితులకు ఇళ్ళు కట్టిస్తామని ముఖ్యమంత్రి వైఎస్...
