తప్పులను దిద్దుకొని, తిరుగులేని శక్తిగా దేశాన్ని నిలుపుదాం
"ఆంగ్లేయుల ఏలుబడి - అంతులేని దోపిడి'' పుస్తకావిష్కరణ సభలో వక్తలు నంద్యాల: స్థానిక శ్రీ రామకృష్ణ పీజీ కాలేజ్ ఆడిటోరియంలో ఆజాదీ కా అమృత మహోత్సవాల సందర్భంగా "ఆంగ్లేయులు ఏలుబడి - అంతులేని దోపిడి" పుస్తక పరిచయం కార్యక్రమం సోమవారం విజ్ఞాన...
