అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు
ఆమరణ దీక్షకు అర్థం చెప్పిన అకుంఠిత దీక్షా తత్పరుడు, ఆంధ్రులకు ఆరాధ్య దైవం, పట్టువదలని విక్రమార్కుడు, సాంఘిక సంస్కరణలకై అహరహము తపించిన ఆదర్శమూర్తి మన అమరజీవి పొట్టి శ్రీరాములు. శ్రీ పొట్టి శ్రీరాములు 16/3/1901 మద్రాసు అన్నా పిళ్ళై వీధిలోని 165వ...
