నిస్వార్థ ప్రజాసేవకుడు, నిష్కళంక దేశభక్తుడు గాడిచర్ల హరిసర్వోత్తమ రావు
ప్రస్తావన : 1908లో తిరునల్వేలి జిల్లాలో 'ఆప్' అను ఆంగ్లేయాధికారిని విప్లవకారులు చంపేశారు. ఘటనాస్థలిలో గుమిగూడిన ప్రజలపై నిర్దాక్షిణ్యంగా పోలీసులు తుపాకులు కాల్చారు. ఇద్దరు చనిపోయి, పలువురు గాయపడ్డారు. ఈ సంఘటన సహజంగానే కొందరు దేశభక్తుల మనస్సునెంతో కలచివేసింది. ‘స్వరాజ్య’ పత్రికలో...