గుంటూరు జడ్పీ చైర్పర్సన్ , ఆమె భర్త ఎస్సీలు కాదు : హైకోర్టు
అమరావతి: గుంటూరు జెడ్పీ చైర్ పర్సన్ తెల్లా హేని క్రిస్టినా, ఆమె భర్త కత్తెర సురేష్ కుమార్ షెడ్యూల్ కులానికి చెందిన వ్యక్తులు కాదని, వారు క్రైస్తవులే అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రకటించింది. గుంటూరు జిల్లా కొల్లిపర గ్రామానికి చెందిన మండ్రు...

