archive#AncientRockPaintings #ArchaeologicalDiscovery #5000YearOldHistory #IndianHeritage #History

News

హైదరాబాద్ సమీపంలో రాతి చిత్రాలు.. 5000 ఏళ్ల నాటివి!

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట మండలంలోని పొన్నాల గ్రామ అటవీ ప్రాంతంలో అత్యంత ప్రాచీనమైన రాతి చిత్రాలు (Rock Art) వెలుగుచూశాయి. హైదరాబాద్ నగర శివార్లకు అతి సమీపంలో ఉన్న ఈ ప్రాంతంలో వెలుగుచూసిన ఈ రాతి చిత్రాలు సుమారు 2,500 నుంచి...