రూ.25 కోట్ల విలువైన శివలింగం స్వాధీనం: ఇద్దరు స్మగ్లర్ల అరెస్టు
చెన్నై: ప్రాచీన మరకత పచ్చశిలతో తయారైన.. సుమారు రూ.25 కోట్ల విలువైన శివలింగాన్ని విక్రయించేందుకు ప్రయత్నించిన ఇరువురిని చెన్నైలోని పూందమల్లిలో పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు చెన్నై వెల్లవేడు పుదుకాలనీకి చెందిన భక్తవత్సలం అలియాస్ బాలా(46), పుదసత్తిరం కూడంబాక్కం కలెక్టర్ నగర్‌కు...
