ఎంపీ నవనీత్ కౌర్ దంపతులకు బిగ్ రిలీఫ్..
ముంబై: హనుమాన్ చాలీసా వివాదంలో అరెస్టయిన అమరావతి ఎంపీ నవనీత్ రాణా దంపతులకు పెద్ద ఊరట లభించింది. నవనీత్, ఆమె భర్త రవి రాణాకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది ముంబయి సెషన్స్ కోర్టు. బెయిల్పై ఉన్న సమయంలో మళ్ళీ...
