భారత్ కు అమెరికా మద్దతుగా నిలుస్తుంది : అమెరికన్ సెనేటర్స్
గల్వాన్ ఘర్షణ నేపథ్యంలో అమెరికా చట్టసభ ప్రతినిధులు భారత్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. చైనా కుయుక్తులను పలు వేదికలపై ఎండగడుతున్నారు. తాజాగా రిపబ్లికన్ పార్టీకి చెందిన సీనియర్ సెనేటర్ మార్కో రూబియో.. అమెరికాలోని భారత రాయబారి తరణ్‌జీత్ సంధూతో మాట్లాడారు. భారత ప్రజలకు...
