archiveAmerica is going to ban China apps

News

భారత్ దారిలోనే అమెరికా?

టిక్‌ టాక్‌తో సహా 59చైనా యాప్‌లను భారత్ నిషేధించిన విషయం తెలిసిందే. భారత్ దారిలోనే అమెరికా అడుగులు వేస్తోంది. తాజాగా టిక్‌టాక్‌తోపాటు చైనా సామాజిక మాధ్యమాల యాప్‌లను నిషేధించే యోచనలో ఉన్నట్లు అమెరికా విదేశాంగమంత్రి మైక్ పాంపియో వెల్లడించారు. ఓ అంతర్జాతీయ...