archiveAMERICA BANNED CHINA APPS

News

చైనా యాప్ లు నిషేదించిన అమెరికా

అమెరికా అన్నంత పనే చేసింది. కరోనా వైరస్‌ మహమ్మారికి కారణమైన చైనా తీరుపై గుర్రుగా ఉన్న అగ్రరాజ్యం డ్రాగన్‌కు గట్టి షాక్‌ ఇచ్చింది. ఆ దేశానికి చెందిన టిక్‌టాక్‌, వీచాట్‌ యాప్‌లను నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. ఆదివారం నుంచి ఈ రెండు యాప్‌ల...