ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్ర రద్దు
ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్రను రద్దు చేస్తున్నట్లు అమర్‌నాథ్ దేవస్థానం బోర్డు ప్రకటించింది. దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ జీసీ మర్ము నేతృత్వంలో మంగళవారం జరిగిన...
