అమర్నాథ్ యాత్రకు ప్రథమ పూజ
అమర్నాథ్: ప్రఖ్యాత అమర్‌నాథ్ యాత్రకు లాంఛనంగా శ్రీకారం చుడుతూ ప్రథమ పూజను నిర్వహించారు. దక్షిణ కశ్మీర్ హిమాలయాల్లోని పరమశివుని పుణ్యక్షేత్రమైన అమర్‌నాథ్‌లో జ్యేష్ఠ పూర్ణిమ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ పూజలు జరిపారు. అమర్‌నాథ్ యాత్ర జూన్ 30న ప్రారంభమై ఆగస్టు 11న...
