archive#Amarnath Yatra begins

News

బల్తార్ మార్గంలో అమర్నాథ్ యాత్ర ప్రారంభం

బ‌ల్తార్‌: బల్తాల్‌ మార్గంలో అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభమైంది. మంచు పర్వతాల్లో కొలువైన మంచురూప అమరేశ్వరుడి దర్శనార్థం వేలాది మంది శివభక్తులు ‘అమర్‌నాథ్‌’ యాత్రగా బయల్దేరారు. 43 రోజులపాటు కొనసాగే అమర్‌నాథ్‌ యాత్ర మొదలైంది. ఆర్టికల్‌ 370 రద్దు, కోవిడ్‌ సంక్షోభాల నేపథ్యంలో...