అమర జవాన్ కుటుంబానికి ప్రభుత్వ ఆర్థిక సాయం
పాక్ సరిహద్దుల్లో పాకిస్థాన్‌కు చెందిన బాంబులు నిర్వీర్యం చేస్తున్న క్రమంలో ఉమామహేశ్వరరావు అనే జవాన్ గతేడాది వీరమరణం పొందారు. ఆర్మీలో బాంబ్ స్క్వాడ్ విభాగంలో ఆయన విధులు నిర్వహించేవారు. దేశ రక్షణకై విధులు నిర్వర్తిస్తూ అమరుడైన వీర జవాన్‌కు నివాళులర్పించేందుకు రాష్ట్ర...
